AP: పులివెందుల మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

పులివెందుల(AP) మున్సిపల్ కమిషనర్ రాముడుకు శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. సీడీఎమ్ఏ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాలని సోమవారం ఆదేశాలు రావడంతో కమిషనర్ రాముడు బయలుదేరి వెళ్లారు. పులివెందుల ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా డీఈసీ సురేశ్ బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మున్సిపల్ కమిషనర్ రాముడుపై వేధింపుల ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. Read Also: Bommanahal MPP election : నాటకీయంగా బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నిక | టీడీపీ కైవసం పులివెందుల … Continue reading AP: పులివెందుల మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు