News Telugu: AP: అధిక వడ్డీలతో ప్రజాధనం దుర్వినియోగం: సిఎం చంద్రబాబు

విజయవాడ : గత ప్రభుత్వం అధిక వడ్డీలతో చేసిన రుణాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అన్నారు. గత పాలకుల వల్ల రాష్ట్రానికున్న బ్రాండ్ దెబ్బ తినడంతో ఈ వరిస్థితి వచ్చిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రుణాలు, వడ్డీలను రీషెడ్యూల్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం ప్రకటించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాకులో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ ఓడీల సమావేశంలో వివిధ అధికారులు… ఆయా శాఖలకు చెందిన ప్రగతిపై … Continue reading News Telugu: AP: అధిక వడ్డీలతో ప్రజాధనం దుర్వినియోగం: సిఎం చంద్రబాబు