Latest News: AP Power Strike: ఏపీ విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె నిర్ణయం

చర్చలు విఫలం – సమ్మె యథాతథంగా కొనసాగనుంది ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ శాఖలో(Andhra Pradesh Power Generation Corporation Limited) ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ (Joint Action Committee) స్పష్టంగా ప్రకటించింది ఈనెల 15 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె(AP Power Strike) యథావిధిగా ప్రారంభమవుతుంది.ఉద్యోగుల డిమాండ్లపై జరిగిన యాజమాన్యంతో చర్చలు విఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ తెలిపింది. Read also: Raju Talikote Death: కన్నడ నటుడు రాజు తాలికొటే … Continue reading Latest News: AP Power Strike: ఏపీ విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె నిర్ణయం