AP Politics: కేంద్ర కేబినెట్‌లోకి జనసేన? ఏపీలోనూ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం!

AP Politics: జాతీయ రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వం భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా బీహార్ రాజకీయాల్లో కీలక మలుపుగా, ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని, అక్కడ బీజేపీ నేతకు ముఖ్యమంత్రి పీఠం అప్పగించే దిశగా కసరత్తు జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాల అనంతరం కేంద్ర కేబినెట్‌లో మరిన్ని మార్పులు ఉండనున్నాయి. Read Also: Manchu Manoj: సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై … Continue reading AP Politics: కేంద్ర కేబినెట్‌లోకి జనసేన? ఏపీలోనూ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం!