AP Politics:రేపు పార్టీ ఎంపీలతో జగన్ కీలక భేటీ

వైసీపీ అధినేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు పార్టీ ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్‌లో పార్టీ తీసుకోవాల్సిన వైఖరి, కేంద్ర ప్రభుత్వ విధానాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ(AP Politics) వర్గాలు తెలిపాయి. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలను బలంగా లేవనెత్తేలా ఎంపీలకు సూచనలు ఇవ్వనున్నారని సమాచారం. Read Also: Davos: ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో చంద్రబాబు భేటీ కీలక అంశాలపై లోతైన చర్చ ఈ సమావేశంలో ప్రధానంగా మెడికల్ … Continue reading AP Politics:రేపు పార్టీ ఎంపీలతో జగన్ కీలక భేటీ