Latest News: AP Politics: PPP మోడల్‌పై జగన్ విమర్శలు, మంత్రి కౌంటర్

AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పీపీపీ (పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) మోడల్‌లో చేపట్టడంపై మాజీ సీఎం జగన్(Y. S. Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. పీపీపీ విధానం ద్వారా అభివృద్ధిని వేగవంతం చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆయన స్పష్టం చేశారు. Read also:  TG: సాహెబ్‌నగర్ అటవీ భూమిపై సుప్రీంకోర్టు తీర్పు త్వరలోనే నాలుగు … Continue reading Latest News: AP Politics: PPP మోడల్‌పై జగన్ విమర్శలు, మంత్రి కౌంటర్