Latest News: AP Politics: చంద్రబాబు–పవన్–లోకేశ్ ఫ్లైట్ ట్రావెల్స్‌పై వివాదం

ఆంధ్రప్రదేశ్(AP Politics) రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. సీఎం చంద్రబాబు(N. Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్పెషల్ ఫ్లైట్లను ఉపయోగిస్తున్న తీరు ప్రజాధనానికి నష్టం కలిగిస్తున్నదని వైఎస్సార్సీపీ తీవ్ర విమర్శలు చేసింది. వారాంతం వచ్చినప్పుడల్లా ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు బయలుదేరుతున్నారని ఆరోపిస్తూ, ఈ ప్రయాణాలు ప్రభుత్వ వ్యయంతోనే జరుగుతున్నాయా? ప్రజల సొమ్ము ఇలా ఖర్చు చేయడం సమర్థనీయమా? అని ప్రశ్నిస్తూ పార్టీ సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు చేసింది. వైఎస్సార్సీపీ … Continue reading Latest News: AP Politics: చంద్రబాబు–పవన్–లోకేశ్ ఫ్లైట్ ట్రావెల్స్‌పై వివాదం