AP Politics: సోషల్ మీడియాలో రాజకీయ యుద్ధం.. పవన్ వ్యాఖ్యలకు అంబటి ఘాటు కౌంటర్

ఆంధ్రప్రదేశ్‌లో(AP Politics) రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా పోరు రోజురోజుకూ తీవ్రమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో కూటమి పార్టీలను లక్ష్యంగా చేసుకుని పెట్టిన పోస్టులు ఇప్పటికీ చర్చనీయాంశంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం కూటమి పార్టీలు వైసీపీని టార్గెట్ చేస్తూ చేస్తున్న ప్రచారానికి ఆ పార్టీ నేతలు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. Read Also: AP: బీసీలకు శుభవార్త.. సూర్య ఘర్ పథకంలో అదనపు ఆర్థిక సహాయం పవన్ కళ్యాణ్ విమర్శలు – అంబటి రాంబాబు … Continue reading AP Politics: సోషల్ మీడియాలో రాజకీయ యుద్ధం.. పవన్ వ్యాఖ్యలకు అంబటి ఘాటు కౌంటర్