AP Police: పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే.. పూర్తిగా డిజిటలైజ్ చేసిన ప్రక్రియ

AP Police: విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ సిబ్బంది సంక్షేమం కోసం ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది. సంక్షేమ రుణాల మంజూరు ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ‘అపోలిస్’ (ఆటోమేటెడ్ పోలీస్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) అనే నూతన విధానాన్ని డిజిపి హరీశ్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ కొత్త విధానం ద్వారా గతంలో మూడు నెలల సమయం పట్టే సంక్షేమ రుణ మంజూరు ప్రక్రియ ఇప్పుడు కేవలం ఒక్క రోజులోనే పూర్తవుతుంది. ఈ సందర్భంగా … Continue reading AP Police: పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే.. పూర్తిగా డిజిటలైజ్ చేసిన ప్రక్రియ