AP Police Jobs 2025 : పోలీస్ నియామకాలు పూర్తి.. కొత్త కానిస్టేబుళ్లతో భేటీ…

AP Police Jobs 2025 : ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. మొత్తం 6,100 పోస్టులకు గాను 6,014 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఎంపికైన … Continue reading AP Police Jobs 2025 : పోలీస్ నియామకాలు పూర్తి.. కొత్త కానిస్టేబుళ్లతో భేటీ…