AP Crime: సరోజిని గ్యాంగ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పిల్లలు లేని దంపతులను టార్గెట్‌ చేసుకొని శిశు విక్రయాలకు పాల్పడుతోన్న సరోజిని అండ్‌గ్యాంగ్‌ మళ్లీ ఫ్రేమ్‌లోకి వచ్చింది. సరోజ సహా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను నుంచి ఐదుగురు పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. చిన్న పిల్లలను ఢిల్లీ, ముంబై నుంచి లక్ష రూపాయలకు కొనుగోలు చేసి రూ.5 లక్షలకు విక్రయిస్తున్నారు. పిల్లలు లేని వాళ్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. Read Also: AndhraPradesh Crime: వివాహేతర బంధం.. భర్తను చంపిన భార్య కేసు నమోదు గత మార్చిలో ఆరుగురు … Continue reading AP Crime: సరోజిని గ్యాంగ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు