AP: పోలవరం నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటుంది

బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ వాదన విజయవాడ : నీటి కేటాయింపులకు సంబంధించి తెలంగాణ (TG) అవలం బిస్తున్న విధానాలు నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ ఎదుట (AP) ఆంధ్రప్రదేశ్ తన వాదనలను విన్పించింది. తెలంగాణ ఈ విషయంలో అనుసరికాదని స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ వద్ద నీరు తీసుకోమంటూనే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తూ అడ్డుకుంటు న్నారని ఎండగట్టింది. తెలంగాణకు నిర్దిష్ట విధానాలు లేవంటూ ఆక్షేపించింది. గోదావరి నుంచి 240 టీఎంసీలను తెలంగాణ మళ్లి స్తోందని వాదనలు … Continue reading AP: పోలవరం నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటుంది