AP: ఇకపై ప్రైవేట్ స్కూళ్లలోనూ ఫిజికల్ ఎడ్యుకేషన్

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా ఆరోగ్యంగా ఎదగాలనే లక్ష్యంతో కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రతిరోజూ గంట సమయాన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు కేటాయించాలని ఆదేశించింది. ఈ సమయాన్ని రెగ్యులర్ టైమ్‌ టేబుల్‌లో చేర్చాలని స్పష్టం చేసింది. Read Also: AP: సమన్వయ లోపంతో దుర్గగుడిలో … Continue reading AP: ఇకపై ప్రైవేట్ స్కూళ్లలోనూ ఫిజికల్ ఎడ్యుకేషన్