Latest News: AP: ప్రజల జీవన ప్రమాణాలు పెరిగా: ఆర్బీఐ నివేదికే

మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు విజయవాడ : కూటమి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక(AP) చర్యలతో పండ్లు, ఆక్వా ఉత్పత్తుల్లో దేశంలోనే నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) నిలిచిందని పూర్వపు ఉద్యోగుల సంఘనాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డయడానికి ఆర్బీఐ నివేదికే నిదర్శనమని పేర్కొన్నారు. 193 లక్షల టన్నుల పండ్లు ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1/ ఏపీ నిలిచిందన్నారు. … Continue reading Latest News: AP: ప్రజల జీవన ప్రమాణాలు పెరిగా: ఆర్బీఐ నివేదికే