Latest News: AP Pensions: ఏపీ డిసెంబర్ పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 1వ తేదీన ఏలూరు జిల్లా గోపాలపురం గ్రామంలో స్వయంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల్లో నమ్మకాన్ని, పారదర్శకతను పెంపొందించేలా ఉండనుందని అధికారులు తెలిపారు. Cyclone Impact: తుఫాన్ తాకిడి భయం… విద్యార్థుల భద్రతపై ప్రశ డిసెంబర్ నెల పెన్షన్ చెల్లింపుల కోసం ప్రభుత్వం భారీగా రూ. 2,738.71 కోట్లు విడుదల చేసినట్లు … Continue reading Latest News: AP Pensions: ఏపీ డిసెంబర్ పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్