AP: పింఛన్‌దారుకు గుడ్‌న్యూస్.. ఒక్కరోజు ముందే పెన్షన్ పంపిణీ

AP: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం (సెలవు దినం) కావడంతో, లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఒకరోజు ముందుగానే, అంటే జనవరి 31న పింఛన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. Read also: CM Chandrababu Naidu: రేపు కుప్పం పర్యటనలో ఈ-సైకిళ్ల పంపిణీ ముఖ్య విశేషాలు: ఎవరికి ఎంత పింఛన్? ప్రస్తుతం అమలవుతున్న నిబంధనల ప్రకారం: ఆదివారం సెలవు అని ఆందోళన చెందాల్సిన … Continue reading AP: పింఛన్‌దారుకు గుడ్‌న్యూస్.. ఒక్కరోజు ముందే పెన్షన్ పంపిణీ