AP: కార్యకర్త ఇంటికెళ్లి… నేనున్నానంటూ పవన్ భరోసా

చందు వెంకటవసంతరాయలు కుటుంబాన్ని పరామర్శిస్తున్న పవన్ విజయవాడ : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తాం. (AP) కష్టంలో వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. బుధవారం పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండల పరిధిలోని పెదచందాల గ్రామానికి చెందిన జనసేన క్రియా శీలక సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని పరా మర్శించారు. గత ఏడాది జులైలో … Continue reading AP: కార్యకర్త ఇంటికెళ్లి… నేనున్నానంటూ పవన్ భరోసా