Latest nesw: AP: గిరిజనుల ఆదాయం పెరిగేందుకు కీలక ఆదేశం ఇచ్చిన పవన్

గిరిజనుల (AP)ఆదాయ మార్గాలను పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక ఆదేశాలు జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, గిరిజన అభివృద్ధి, ఎకో టూరిజం అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అటవీ మరియు ఆర్గానిక్ ఉత్పత్తులకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను ఉపయోగించుకుని, వాటి తయారీ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా గిరిజనుల ఆదాయాన్ని గణనీయంగా … Continue reading Latest nesw: AP: గిరిజనుల ఆదాయం పెరిగేందుకు కీలక ఆదేశం ఇచ్చిన పవన్