AP: సంస్థాగత అంశాలపై పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ సూచన

జనసేన పార్టీపై ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం పడకుండా జనసైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు కాపు కాస్తున్నారని పార్టీ పట్ల వారికున్న నిబద్ధత చాలా గొప్పదని ఏపీ డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు (AP) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంస్థాగత అంశాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. Read Also: Tirumala: టీటీడీలో సర్వ దర్శన టోకెన్ల జారీ … Continue reading AP: సంస్థాగత అంశాలపై పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ సూచన