Latest News: AP: పంచాయతీరాజ్ శాఖలో1500 మందికి పైగా ప్రమోషన్

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఒకవైపు పథకాలను అమలు చేస్తూనే, మరోవైపు అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజలకు మేలు జరిగే విధంగా పాలనను కొనసాగిస్తూ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని మళ్లీ ఒకసారి నిరూపించింది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపింది. Read Also: AP Weather: ఏపీలో వచ్చే … Continue reading Latest News: AP: పంచాయతీరాజ్ శాఖలో1500 మందికి పైగా ప్రమోషన్