AP: టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు రెండు రోజులే అవకాశం

ఆంధ్రప్రదేశ్ (AP) లోని పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక వెసులుబాటు కల్పించింది. (AP) పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లింపునకు శుక్రవారం, శనివారం మరో అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే గడువు ముగిసినప్పటికీ, ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  Read Also: HAL Recruitment: హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో ఆపరేటర్ పోస్టుల భర్తీ విద్యార్థులు రూ.500 … Continue reading AP: టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు రెండు రోజులే అవకాశం