AP: నారా లోకేష్‌కి బర్త్‌డే విషెస్ తెలిపిన ఎన్టీఆర్, డిప్యూటీ సీఎం పవన్

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు సినీ, సామాజిక రంగాల వ్యక్తులు, పార్టీ శ్రేణులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా లోకేష్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Read Also: Pawan Kalyan Movie: పవన్, సురేందర్ రెడ్డి సినిమాపై క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్‌గా ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఈ క్రమంలోనే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, … Continue reading AP: నారా లోకేష్‌కి బర్త్‌డే విషెస్ తెలిపిన ఎన్టీఆర్, డిప్యూటీ సీఎం పవన్