Latest News: AP: తుపాను ప్రభావిత జిల్లాల్లో నేటి నుంచే నవంబర్ కోటా రేషన్

తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రేషన్ సరుకుల పంపిణీ (Distribution of ration goods) ని ఈసారి ముందుగానే – అక్టోబర్ 28వ తేదీ నుంచే ప్రారంభించనున్నారు. ఈ నిర్ణయం ద్వారా తుపాను ప్రభావిత జిల్లాల ప్రజలకు ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. Read Also: Mega job … Continue reading Latest News: AP: తుపాను ప్రభావిత జిల్లాల్లో నేటి నుంచే నవంబర్ కోటా రేషన్