AP: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు వార్డు వారీగా ఫోటోతో కూడిన ఓటరు జాబితాలు తయారు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ఈ ఓటరు జాబితాలు, అసెంబ్లీ ఓటరు జాబితాలను ఆధారంగా తీసుకొని రూపొందించాలి. Read Also: Anantapur: బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. … Continue reading AP: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల