Latest News: AP News: సంబేపల్లి పోలీస్ స్టేషన్‌లో మాయమైన సీజ్ చేసిన బైక్

AP News: అన్నమయ్య జిల్లా(Annamayya district) రాజంపేట నియోజకవర్గంలోని సంబేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. సాధారణంగా దొంగతనం జరిగితే ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ, అదే పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన ద్విచక్ర వాహనం మాయమైతే ఎవరి వద్దకు వెళ్లాలి అన్న ప్రశ్న స్థానికులను కలవరపెడుతోంది. మూడు నెలలు గడిచినా బైక్ ఆచూకీ లేకపోవడం, పోలీసుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. Read … Continue reading Latest News: AP News: సంబేపల్లి పోలీస్ స్టేషన్‌లో మాయమైన సీజ్ చేసిన బైక్