AP News: బస్‌లో తల బయట పెట్టిన ఇంటర్ విద్యార్థి.. చివరికి ఏమైందంటే?
బస్సులు, కారుల్లో ప్రయాణించేటప్పుడు చేతులు, తలలు బయటకు పెట్ట వద్దని పెద్దలు ఎన్ని సార్లు చెప్పినా కొందరు వినిపించుకోరు. దీంతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. (AP News) తాజాగా ఓ బస్సు కిటీకీ సీటులో కూర్చున్న ఓ ఇంటర్ విద్యార్ధి (Intermediate student) అనుకోని విధంగా దుర్మరణం చెందాడు. కిటికీ సీటు వద్ద కూర్చున్న విద్యార్ధి తల బయటకు పెట్టాడు. కాసేపటికే దారుణం చోటు చేసుకుంది. Read Also: TTD: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనం … Continue reading AP News: బస్‌లో తల బయట పెట్టిన ఇంటర్ విద్యార్థి.. చివరికి ఏమైందంటే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed