AP NewDistricts: పరిపాలనా పటంలో మార్పు: మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలు

ఆంధ్రప్రదేశ్(AP NewDistricts) రాష్ట్ర పరిపాలనా రూపురేఖలు మరోసారి మారుతున్నాయి. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సేవలు మరింత సమీపంగా అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియకు తుది రూపం దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించడంతో, ప్రభుత్వం మంగళవారం కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో కొత్తగా మార్కాపురం మరియు పోలవరం జిల్లాలు ఏర్పడ్డాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల సంఖ్య 26 … Continue reading AP NewDistricts: పరిపాలనా పటంలో మార్పు: మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలు