Telugu news: AP: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో కొత్త జోనల్, మల్టీ జోన్ సిస్టమ్

AP Government Jobs: కేంద్ర ప్రభుత్వం ఏపీ(AP) ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్, 1975లో మార్పులు చేసి రాష్ట్రంలోని 26 జిల్లాలను ఆరు జోన్లుగా, ఆ తర్వాత రెండు మల్టీ జోన్లు(Multi zones)గా విభజించడం జరిగింది. ఈ మార్పులు ప్రత్యక్ష నియామకాల్లో స్థానికత, జోనల్, మల్టీ జోనల్ సిస్టమ్ స్పష్టతను తీసుకొస్తాయి. Read Also: AP RoadAccident: హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి కేంద్రం … Continue reading Telugu news: AP: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో కొత్త జోనల్, మల్టీ జోన్ సిస్టమ్