AP: పోలీసు శాఖకు కొత్త రూపు

డిజిపి హరీష్ గుప్తా విజయవాడ : (AP) ఆధునిక సాంకేతికత ఆధారిత పోలిసింగ్ దిశ గా ఏపీ పోలీసు శాఖ మరో ముందడుగు వేసిందని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta) తెలిపారు. శుక్రవారం ఆధునిక సాంకేతికత ఆధారిత పోలి సింగ్ను అమలు పరుస్తుంది. రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్హాన్సమెంట్(రేస్) నూతన వాహనాలు. ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలను రాష్ట్రంలోని 8 జిల్లాల కోసం శుక్రవారం డీజీపీ ప్రారంభించారు. అడవులు, కొండ ప్రాంతాలు, దూర. … Continue reading AP: పోలీసు శాఖకు కొత్త రూపు