AP: మాతృభాషను విస్మరిస్తే ఉనికిని కోల్పోయినట్లు అవుతుంది: సీఎం

మాతృభాష మన మూలాలకు, మన సంస్కృతికి ప్రతీక అని, ప్రపంచంతో పోటీ పడేందుకు ఆంగ్లం అవసరమే అయినప్పటికీ మాతృభాషను విస్మరిస్తే మన ఉనికినే కోల్పోయినట్లు అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటన చేశారు. గుంటూరులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక (AP) నగరంలో మూడు రోజులుగా జరుగుతున్న తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన … Continue reading AP: మాతృభాషను విస్మరిస్తే ఉనికిని కోల్పోయినట్లు అవుతుంది: సీఎం