AP: బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు ఇకపై నీట్ యూజీ తప్పనిసరి

బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలను ఇకపై నీట్ యూజీ ఆధారంగా నిర్వహించాలని నిర్ణయించింది.  Read Also: AP Budget 2026: ఏప్రిల్ నుంచి చేనేత కార్మికులకు ఉచితవిద్యుత్ (AP) వైద్యారోగ్య శాఖ సమర్పించిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం 2026 -27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఆ విద్యా … Continue reading AP: బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు ఇకపై నీట్ యూజీ తప్పనిసరి