Telugu News: AP: అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు..

కేంద్ర గిరిజన (AP) వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరమ్, (Minister Juval Oram,) అమరావతిలోని (Amaravati) కేఎల్ యూనివర్సిటీ వేదికగా నిర్వహించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) ఆరో జాతీయ సాంస్కృతిక, సాహిత్య ఉత్సవం ‘ఉద్భవ్-2025’ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా తమ సంస్కృతి, సంప్రదాయాలను కూడా తప్పకుండా నేర్చుకోవాలని సూచించారు. ఏకలవ్య పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపాలని ఆయన … Continue reading Telugu News: AP: అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు..