News Telugu: AP: టీచర్ అంకితభావానికి హ్యాట్సాఫ్ చెప్పిన నారా లోకేశ్

AP: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, (Nara lokesh) ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు షేక్ ఫిరోజ్ బాషా కృషిని ప్రశంసించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు ప్రధాన పాఠశాలలో బోధిస్తున్న ఆయన, విద్యార్థులకు డిజిటల్ ప్రింటింగ్‌లా అందమైన చేతిరాత నేర్పిస్తున్నారని మంత్రి ట్వీట్ ద్వారా అభినందించారు. ఫిరోజ్ బాషా ప్రతిరోజూ పాఠశాలకు ముందుగానే వచ్చి, సాయంత్రం అదనపు సమయం కేటాయించి విద్యార్థులకు బోధించడం ప్రేరణాత్మకమని లోకేశ్ పేర్కొన్నారు. Read also: Tirumala Laddu: నెయ్యి … Continue reading News Telugu: AP: టీచర్ అంకితభావానికి హ్యాట్సాఫ్ చెప్పిన నారా లోకేశ్