AP: బండ్ల గణేశ్ ఆరోగ్య పరిస్థితిపై నారా లోకేశ్ ఆరా

టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ (AP) మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. శ్రీవారి మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు పాదయాత్ర, సంకల్ప యాత్ర చేపట్టిన బండ్ల గణేశ్ కాలి నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న నారా లోకేశ్ స్పందించారు.. వెంటనే ఆయనతో ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.. పాదయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి త్వరగా కోలుకుని మొక్కు పూర్తి చేయాలని ఆకాంక్షించారు. Read Also: … Continue reading AP: బండ్ల గణేశ్ ఆరోగ్య పరిస్థితిపై నారా లోకేశ్ ఆరా