Ltest news: AP: ఓ సాధారణ మహిళగా RTC లో ప్రయాణించిన నారా భువనేశ్వరి

కుప్పం పర్యటనలో(AP) నారా భువనేశ్వరి సాధారణ మహిళలా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఎలా పనిచేస్తుందో స్వయంగా తెలుసుకోవడానికి ఆమె ఆర్టీసీ(RTC) బస్సులో ప్రయాణం చేశారు.శాంతిపురం నివాసం నుంచి తుమ్మిసివరకు వెళ్లేందుకు బస్సులో ఎక్కిన భువనేశ్వరి, మిగతా మహిళల మాదిరిగానే తన ఆధార్ కార్డును కండక్టర్‌కి చూపించి ఉచిత టికెట్ పొందారు. ఈ ప్రయాణంలో సహప్రయాణిక మహిళలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, పథకం వల్ల వారికి … Continue reading Ltest news: AP: ఓ సాధారణ మహిళగా RTC లో ప్రయాణించిన నారా భువనేశ్వరి