Latest News: AP: నేడే రైతుల ఖాతాల్లోకి డబ్బులు

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకం మరో ముఖ్యమైన దశకు చేరుకుంది. ఈ పథకం కింద ఇవాళ రెండో విడత సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం (AP) రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.. మొత్తం 46,85,838 మంది అర్హులైన రైతులకు ఒక్కొక్కరికి రూ.7,000 చొప్పున మొత్తం రూ.3,135 కోట్ల భారీ మొత్తాన్ని నేరుగా డీబీటీ విధానంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. … Continue reading Latest News: AP: నేడే రైతుల ఖాతాల్లోకి డబ్బులు