Digital Bharat Fund: ఏపీలో కొత్తగా  707 మొబైల్ టవర్ల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో మొబైల్ కనెక్టివిటీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మారుమూల, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ను మెరుగుపరచేందుకు మొత్తం 707 కొత్త మొబైల్ టవర్ల (Cell site) ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ టవర్ల నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం ‘డిజిటల్ భారత్ నిధి’ పథకం కింద భరిస్తుండగా, టవర్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్‌టెల్ వంటి … Continue reading Digital Bharat Fund: ఏపీలో కొత్తగా  707 మొబైల్ టవర్ల ఏర్పాటు