AP: థాయిలాండ్ ఐసీయూ లో ఉన్న నెల్లూరు వాసికి మంత్రి నారాయణ అండ

థాయిలాండ్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ (AP) లోని నెల్లూరు వాసి నవీన్ కుమార్ కు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కృషిచేస్తున్నారు. ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ వేమూరి రవి ,ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ కుమార్ లకు సమాచారం అందించి అండగా నిలవాలని కోరారు . Read also: AP: ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి … Continue reading AP: థాయిలాండ్ ఐసీయూ లో ఉన్న నెల్లూరు వాసికి మంత్రి నారాయణ అండ