AP: మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రకు మూడేళ్లు
కుప్పం : తాత ఇచ్చిన స్ఫూర్తి.. తండ్రి నుంచి అలవర్చుకున్న పట్టుదల.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు, యువత గళంగామారి రాష్ట్ర ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara lokesh) చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర మొదలై మంగళవారంతో మూడేళ్లు వూర్తి చేసుకుంటోంది. కుప్పంలో మొదలై.. రాష్ట్రంలో పెను సంచలనం! – అవరోధాలు..అడ్డంకుల్ని అధిగమించి.. మొక్కవోని ధైర్యంతో జనంలోకి !! తన యువగళం పాదయాత్రకు మంత్రి నారా లోకేష్ 2023 జనవరి 27న తన తండ్రి, సిఎం చంద్రబాబునాయుడు … Continue reading AP: మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రకు మూడేళ్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed