News Telugu: AP: పెట్టుబడుల ప్రకటనపై మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara lokesh) ఆదివారం ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. కొత్త పెట్టుబడుల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నవారిని లక్ష్యంగా, “క్షమించండి, ఈ రోజు ఆదివారం… మాకు సెలవు! ఇండియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ చూస్తున్నాం” అని సరదాగా చెప్పారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖపట్నంలోని మూడు రోజుల CII భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి పెద్ద విజయం అందించింది. సదస్సు ముగిశాక మొత్తం 613 ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.13.25 … Continue reading News Telugu: AP: పెట్టుబడుల ప్రకటనపై మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed