News Telugu: AP: మంగళగిరిలో మంత్రి లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara lokesh) నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం మంగళవారం 72వ రోజుకు చేరింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ సమస్యలను మంత్రి ముందు ఉంచారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను ఓపికగా విన్న లోకేశ్, ప్రతి అర్జీని స్వయంగా స్వీకరించారు. Read also: Anantapur: తాడిపత్రిలో కలకలం..! వైసీపీ … Continue reading News Telugu: AP: మంగళగిరిలో మంత్రి లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం