AP: డిప్యూటీ సీఎం పవన్‌కు అభినందనలు తెలిపిన మంత్రి లోకేశ్

ఏపీ (AP) డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కు జపాన్‌ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయులైన సంస్థలలో ఒకటైన ‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి ఆయనకు ఫిఫ్త్‌ డాన్‌ పురస్కారం లభించింది. జపాన్‌ వెలుపల ‘సోకే మురమత్సు సైన్సె’ లోని ‘ టకెడా షింగెన్‌ క్లాన్‌’లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ సందర్బంగా, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. … Continue reading AP: డిప్యూటీ సీఎం పవన్‌కు అభినందనలు తెలిపిన మంత్రి లోకేశ్