Telugu News: AP: అమరావతి బాలోత్సవంలో మంత్రి దుర్గేష్

భవిష్యత్తు తరాలను అద్భుతంగా తీర్చిదిద్దాలంటే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) అన్నారు, ప్రభుత్వంతో చర్చించి, (AP) రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మాక్ అసెంబ్లీ (Mock Assembly) జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు, మంగళవారం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో జరిగిన ‘అమరావతి బాలోత్సవం’ లో సాంస్కృతిక శాఖ మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. Read Also: AP Government: బియ్యం, … Continue reading Telugu News: AP: అమరావతి బాలోత్సవంలో మంత్రి దుర్గేష్