Latest news: AP: మెడికల్ కాలేజీల ఫీజులు ఖరారు

విజయవాడ : రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ ప్రొఫెషనల్ (AP)వైద్య, దంత వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ, పీజీ,(Postgraduate) యూజీ కోర్సులకు 202526 విద్యా సంవత్సరానికి ఫీజుల్ని ప్రభుత్వం ఖరారు చేసింది. 202023 బ్లాక్ పీరియడ్లో ఉన్న ఫీజుపై యూజీ కోర్సులకు 10శాతం, సూపర్ స్పెషాలిటీ, పీజీ కోర్సులకు 15శాతం చొప్పున పెంపును తాత్కాలికంగా ఆమోదించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మూడు వేర్వేరు ఉత్తర్వులిచ్చింది. సుప్రీంకోర్టు, హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల తుది తీర్పునకు లోబడి ఈ … Continue reading Latest news: AP: మెడికల్ కాలేజీల ఫీజులు ఖరారు