News Telugu: AP: భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మౌలిక వసతుల అభివృద్ధి కోసం సుమారు రూ.1000 కోట్ల విలువైన ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi anitha) వెల్లడించారు. గత ఐదేళ్లలో మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం పూర్తిగా ఆగిపోయిందని, 2019కి ముందు తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పోలీస్ స్టేషన్లను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లు మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి వేగం … Continue reading News Telugu: AP: భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు