AP: శ్రీసిటీలో ఎల్జీ ప్లాంట్ పనుల తీరుపై లోకేశ్ స్పందన

ఆంధ్రప్రదేశ్‌లోని (AP) శ్రీసిటీలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ (LG) ఏర్పాటు చేస్తున్న భారీ తయారీ ప్లాంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. రూ.5,000 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పురోగతిపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు, యువతకు ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని చెప్పడానికి ఈ ప్రాజెక్టే నిదర్శనమని పేర్కొన్నారు. Read also: Chintamohan: కేంద్ర మాజీ మంత్రి, … Continue reading AP: శ్రీసిటీలో ఎల్జీ ప్లాంట్ పనుల తీరుపై లోకేశ్ స్పందన