AP: లోకేష్ రాజకీయాలు రాష్ట్రానికి ప్రమాదకరం: నాగార్జున యాదవ్

ఏపీ రాజకీయాల్లో మరోసారి తీవ్ర విమర్శలు వినిపించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, టీడీపీ నాయకత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు కలిసి రాష్ట్ర పరిపాలన దిశనే తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా లోకేష్ చేతిలో అధికారం ఉండటం రాష్ట్ర భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని ఆయన అన్నారు. Read also: AP Biodiversity: శాసనసభా వ్యవస్థ ప్రచురించిన సీఎం చంద్రబాబు Lokesh’s politics are … Continue reading AP: లోకేష్ రాజకీయాలు రాష్ట్రానికి ప్రమాదకరం: నాగార్జున యాదవ్