Telugu news: AP: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో లోకేష్ సమావేశం

ఏపీ(AP)లోని విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ AI డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వ ప్రయత్నాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ముందస్తు ఒప్పందాలు ఇప్పటికే కుదిరి ఉన్నాయి. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేపట్టడానికి గూగుల్‌తో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ నేరుగా టచ్‌లో ఉన్నారు. విశాఖ డేటా సెంటర్ చర్చ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(Sundar Pichai)తో … Continue reading Telugu news: AP: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో లోకేష్ సమావేశం