AP: అల్లూరి హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై లోకేశ్ ఆదేశాలు

శీతాకాలం నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గురుకులాలు, కేజీబీవీ హాస్టల్స్‌లో నివసిస్తూ చదువుకుంటున్న విద్యార్థులు తీవ్రమైన చలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం స్కూల్‌కు వెళ్లే సమయంలో చలి తీవ్రత వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి తల్లిదండ్రులతో పాటు విద్యా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. Read also: AP: రుషికొండకు కొత్త రూపు? లగ్జరీ టూరిజం హబ్‌గా మారనున్న భవనాలు AP … Continue reading AP: అల్లూరి హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై లోకేశ్ ఆదేశాలు