Telugu News: AP: ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు వద్దన్న లోకేశ్

ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలో, ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఉన్న చిన్నచూపు ధోరణి మారాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. తల్లిదండ్రుల మైండ్‌సెట్ మారినప్పుడే విద్యావ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో రాజకీయాలకు ఏమాత్రం తావులేదని స్పష్టం చేసిన లోకేశ్, 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. Read Also: AP: ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ … Continue reading Telugu News: AP: ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు వద్దన్న లోకేశ్